A9న్యూస్ రిపోర్టర్, జిత్తు భాయ్
ఇందల్ వాయి, శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి అయోధ్య అక్షతల ఊరేగింపు ఇందల్వాయి గ్రామ హిందువుల మనుషులను కాళ్ళతో చూస్తుంటే సాక్షాత్తు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో భక్తులను రామభక్తులుగా కళ్ళకు కట్టచినట్టు కనువిందు చేశారు ఇందల్వాయి పురోహితులు శాస్త్రవేత్త శ్రీ కందల గోపాల చారి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఊరేగింపు యాత్ర పండగ వాతావరణం గా మారింది గ్రామస్తులు శ్రీ సీతారామ ఊరేగింపులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం లో పాల్గొన్న అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పురోహితులు అర్చకులు శాస్త్రాజ్ఞులు శ్రీ కందల గోపాల చారి తో పాటు లోకని గోపి వినయ్ పంతులు శ్యాంసుందర్ కొట్టాల అశోక్ మహేందర్ భూమయ్య మైస శ్రీనివాస్ ఇంకా గ్రామ పెద్దలు చాలామంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు