నిజామాబాద్ ఇందల్వాయి మండలంలోని హనుమాన్ భక్తుడు శ్రీపతి జితేందర్ గారు వైకుంఠ ఏకాదశి పవిత్రమైన రోజున గ్రామానికి ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ అభయాంజనేయ దేవాలయం కొరకు భక్తులు భగవద్గీతను చదవాలన్న ఉద్దేశంతో నేడు భగవద్గీతను మాజీ సర్పంచ్ ధనరాజ్ మాదా గోవర్ధన్ సంజీవరెడ్డి సురేందర్ దొంతుల శీను హిందువుల ఉపదేశకులు గంగారం పలువురు పెద్దలతో ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇలాంటి కార్యక్రమాలు అన్ని గ్రామాలలో ఎక్కడైతే పుణ్యక్షేత్రాలు ఉన్నావో అక్కడ హిందువుల కొరకు గీతను ఉపదేశం కొరకు శ్రీకృష్ణుడు అర్జునుడికి వైకుంఠ ఏకాదశి రోజున ఉపదేశించారు ఆ రోజున గీత యొక్క విధి విధానాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఈ భగవద్గీత ప్రతి ఒక్క హిందువును మనసులు దోచుకున్న పవిత్రమైన దేవాలయాల్లో గీతని ఉంచాలని ఆయన ఈ సందర్భంలో కోరారు