నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ గాంధారి మండల ప్రజలు ఆర్టీసీ డిఎం లకు ఫుట్ పాత్ మీద ప్రయాణం చేస్తూ ప్రయాణిస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు ఎన్నిసార్లు కామారెడ్డి బాన్సువాడ డిఎం లకు చెప్పినా గానీ వినకుండా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులపై చిన్నచూపు చూస్తున్నారని ఆర్టీసీ డిఎం లపై చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వందలాది విద్యార్థులు చదువుల కోసం స్కూల్ కళాశాలకు వందల మంది ఆర్టీసీ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం మని వింటూ ఉంటాం కానీ బాన్సువాడ కామారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు అతివేగంతో నడపడంతో పాటు సమయానికి భూంపల్లి లింగంపల్లి ఆ గ్రామ స్టేజి వద్ద ఆర్టీసీ బస్సులు టైం కి రాక విద్యార్థులు వెన్ను తిరగడం జరుగుతుంది ఆర్టీసీ కామారెడ్డి బాన్సువాడ ఆర్టీసీ డిఎం లకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చిన చూసి చూడనట్టుగా వివరిస్తున్నారు అని ప్రయాణికులు వాపోతున్నారు వారిని విధుల్లో నుంచి తొలగించాలని కామారెడ్డి నుండి గాంధారి కి ఆర్టీసీ బస్సు నడపాలని ఎన్నిసార్లు బాన్సువాడ కామారెడ్డి డీఎంలకు విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన స్పందన లేదని గాంధారి సదాశివ నగర్ మండల గ్రామ ప్రజలు వందలాది మంది ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూల్ కు వెళ్తూ ఉంటారు సదాశివ నగర్ జూనియర్ కళాశాల వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని రాంగ్ రూట్లో ఒక కిలోమీటర్ సదాశివ నగర్ బస్ స్టాప్ వరకు కాలినర్ కదా వెళ్తున్నారని సదాశివరాత్రి జూనియర్ కళాశాల వద్ద ఆర్టీసీ బస్సులు ఆపే విధంగా ఆర్టిసి డిఎం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆర్టీసీ బస్సు డ్రైవర్ లు అతివేగంతో పాటు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం పట్ల ఆర్టీసీ డిఎం లో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ స్పందించి కామారెడ్డి నుండి గాంధారికి ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు