నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీసీ సంఘాలు మైనార్టీ ఒకే వర్గానికి సహకరించడం ఎంతవరకు సమంజసం అని బిసి వర్గానికి చెందిన వ్యక్తులు అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ దిష్టిబొమ్మ దగ్నం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో బిసి కులస్తులు మందుల వంశీ, జక్కం శివ, నరేష్ బోట్ల, భాను, సురేష్, కిషోర్, సత్య, ఆర్యన్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.