నిజామాబాద్ A9 న్యూస్:

వేల్పూర్ మండల కేంద్రంలోని  వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి మంజులమ్మ అంత్యక్రియల్లో పాల్గొననున్న కేసీఆర్. ఉదయం 9 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 9:40 గంటలకు వేల్పూర్ లోని మిని స్టేడియంకు కెసిఆర్ చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ప్రశాంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు జరిగే అంత్యక్రియలకు హాజరుకానున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *