నిజామాబాద్ A9 న్యూస్:
ఇందల్వాయి మండలంలోని ఐకెపి కార్యాలయంలో తొమ్మిదవ సర్వసభ్య సమావేశం నిర్వహించారు, ముఖ్య అతిథులుగా ఎంపీపీ రమేష్ నాయక్ పాల్గొని ప్రార్థన గీతం మరియు గత సంవత్సరంలో చనిపోయిన సభ్యులకు మౌనం పాటించి జ్యోతి ప్రజ్వలతో ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలను చదివి వినిపించడం జరిగింది. బ్యాంక్ రుణాలు 36 కోట్లు అందించడం జరిగింది. స్త్రినిది 5 కోట్లు అందించడం జరిగింది.2కోట్ల 65 లక్షలు వడ్డీలేని రుణాలు మంజూరు 548 సంఘాలకు వచ్చాయ్.
ఎంపీపీ రమేష్ సభ్యులకు అందరికి అందించాలని ఎవరికి లేని అవకాశం ప్రభుత్వం మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తుందని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. స్తీనిది రుణాలు కుడ వడ్డీలేని రుణాలు అందరికి అందేవిధంగా చూడాలని చెప్పడం జరిగింది. మండంల సమాఖ్య గ్రామ సంఘాలు బలోపేతం కావాలని కోరారు .
బైలా ప్రకారం కాలిగవున్న పాలకవర్గంను తాత్కాలికంగా ఎన్నుకోవడం జరిగింది. సుజాత అధ్యక్షురాలు సిర్నాపల్లి, శ్యామల గన్నరం ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి లినంగమని తిర్మంపల్లీ, ఉపకర్యదర్షి గోదావరి చంద్రాయన్ పల్లి, పద్మ కోశాధికారి అన్సంపల్లీ మీటింగ్ కి ఎంపీపీ రమేష్ నాయక్ , ఏపీఓ పోషేట్టి, ఏబీఎన్ ధర్పల్లి సునీత, సీసీ లు ఉదయ్, గోవింద్, అనురాధ, అన్ని గ్రామల అధ్యక్షురాలు, అకౌంటెంట్ రాజు, విఓఏ లు కిషన్, రాము, రవి, రాధిక పాల్గొనడం.