మోర్తాడ్

*సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్దీకరించలని గత12రోజుల నుండి నిరసన దీక్షలు జరుగుతున్నవి.. అందులో బాగంగ నిజామాబాద్ జిల్లాలో CM KCR బోమ్మను మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఆర్ట్ టీచర్ రాము చెక్కడం జరిగింది.. చాలి చాలని జీతంతో ఎన్నోఇబ్బందు పడుతున్నమని మాకు న్యాయం చేయగలరని కోరారు.. ఇకనైనా తమను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *