నిజామాబాద్ A9 న్యూస్:
భీంగల్ మండలంలోని కస్తూర్బా పాటశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ ఐనటువంటి 103 మంది విద్యార్థుల్ని పరామర్శించి సరైనటువంటి వైద్యం అందించాలి అని తెలంగాణ విద్యార్థి పరిషత్ డిమాండ్…..
తెలంగాణ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షుడు అఖిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఫుడ్ పాయిజన్ అయనటువంటి విద్యార్థుల్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్షం వలే ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఫుడ్ పాయిజన్. ఏ విధంగా జరిగిందో కనుగోనలి అక్కడ ఉన్నటువంటి వార్డన్స్ నిర్లక్ష్యం ఎందో స్పష్టంగా కనిపిస్తుంది గతం లో ట్రైబల్ ఐటీ లో కూడా ఎటువంటి ఘటన జరిగింది.
ప్రస్తుతం కూడా ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భీంగల్ లో ఇదే ఘటన పునరాఘ్రుతం ఇయింది హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వల్ల నిర్లక్షం వాలే ఇటువంటివి జరుగుతున్నాయి వలు డబుల్ అధా చేసుకోడానికి నాణ్యత లేని సరుకును కొని విద్యార్థులకు వడిచి పెడుతున్నారు అదే విధంగా రాత్రి ఫుడ్ ప్రొద్దున పేటడం వాలే ఎలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి జిల్లా కలెక్టర్ సరైన విధంగా విచారణ చేపటీ బాధిల పైన కటినంగా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.
అదే విధంగా పూర్తిగా విద్యార్థుల ఆరోగ్యం కొలుకునేవరకు ప్రభుత్వం ఏ బాధ్యత వహించి సరైనతువంటి వైద్య సదుపాయాలు అందించాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.