నిజామాబాద్ A9 న్యూస్:
బాల్కొండ మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లు, ఆయాలు రెండవ రోజు ధర్నా నిర్వహించారు. తమ సమస్యల సాధన కోసం సిఐటియు ఆధ్వర్యంలో వారు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26000 చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.