నిజామాబాద్ A9 న్యూస్:

నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుండి వరద ప్రవాహం తగ్గింది. అధికారులు 20 గేట్లలో 6 గేట్లను మూసివేసి 14 గేట్ల ద్వారా 43680 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1091 అడుగుల వరకు నీటిమట్టం చేరుకుంది. 90 టీఎంసీల వరకు ప్రాజెక్టులో నీరు నిలువ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *