నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు.

*కరతాళధ్వనుల మధ్య సీనియర్ కేజీ విద్యార్థులకు పట్టా సర్టిఫికేట్ అందజేసిన డాక్టర్ జానకిరామ్.

*హట్టహసంగా కొనసాగిన స్నాతకోత్సవ

*ఆలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.

 

A9 న్యూస్, తూప్రాన్, ఏప్రిల్, 9.:

నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని కల్లాకపటం తెలియని చిన్నారులు భగవంతునితో సమానమని సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ జానకిరామ్ అన్నారు. బుధవారం ఉదయం తూప్రాన్ లోని ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ లో నిర్వహించిన స్నాతకోత్సవ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించి అందరినీ మంత్ర ముగ్ధులను చేసిన యాజమాన్యానికి అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్లే, నర్సరీ, జూనియర్ కేజీ, తర్వాత సీనియర్ కేజీ విద్యార్థులకుక రతాళధ్వనుల మధ్య పట్టా సర్టిఫికేట్ లను డాక్టర్ జానకిరాము కరకమలమూలతో అందజేశారు. స్నాతకోత్సవ గ్రాడ్యుయేషన్ వేడుకలు హట్టహసంగా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా కొనసాగాయి. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్ లు ఆహుతులను ఎంతోగాను అలరించాయి. ఈ సందర్భంగా డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ బుడి బుడి నడకల చిన్నారులను భాల మేధావులుగా తీర్చి దిద్దడానికి ఉన్నత విద్య-అభ్యసించిన శ్రీ సైనతు హుసేన్ గారు నేడు తూప్రాన్ పట్టణంలో ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ ను అన్ని హంగూలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది విజయ పరంపరలో ఎదురులేని ఓ మహాన్నత వ్యక్తిగా చిన్నారుల కోసం అంకితం చేసిన మహనుబావుడు. అతి తక్కువ ఫీజులతో ఎక్కువ శ్రమతో కృషి చేస్తు అందరిచే శబాష్ అనిపించు కుంటున్న శ్రీ సైనతు మాుసేన గారి జీవితం అందరికి ఆదర్శం అని కొనియాడారు. యు.కే.జీ. లో అత్యంత ఉత్తను ప్రతిభ కనబరిచి ప్రథమ ర్యాంక్ సాంధించిన బాల మేధావులకు అర్ట్ అండ్ స్మార్ట్స్ ప్లే స్కూల్ స్నాతకోత్సవ వేధికగా గ్రాడ్యుయేషన వేడుకలను ఇంత ఘణంగా నిర్వహించి సర్టిఫికెట్ ప్రధానం మా చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా అనందంగా ఉందన్నారు. చిన్నారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపోందించినందుకు ముందుగా పాఠశాల యాజమాని సైనత హుసేన్ అలాగే క్రియా శ్రీలక పాత్ర పోషించి రక్తికటించిన టీచర్స్ ఏం. మౌనిక, ఎం. రామలక్ష్మి, ఎం. శిరీష, ఎండి షకీలా అనే గురువులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని అన్నారు. యు.కే.జీ పట్టా సర్టి ఫికేట్ అందుకున్న బహముఖ ప్రజ్ఞ పాఠవాలు ప్రదర్శించిని యు.కే.జీ విద్యార్థులు కే. పియాన్వీ, పి.హోత్ర, బి.హాద్య ప్రగ్న , తనూజశ్రీ లకు శుభాశిస్సులులతో అశిర్వదిస్తూ అభినందిస్తున్నాను అంటూ… జయహో .. విజయ హొ … అంటూ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా చప్పట్లు తో హర్షం వ్యక్తం చేసారు. అలాగే ఇందుకు ముఖ్యమైన ఈ చిన్నారుల తల్లి దండ్రులు కాబట్టి వారందరిని పేరు పేరునా స్వాగతం పలుకుతూ ఆర్ట్ అండ్ స్మారీలు ప్లే స్కూల్ యాజమాన్యం తరపున ముఖ్యంగా నా తరపున తల్లి దండ్రులందరికి నా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదములు తెలిపారు. పువ్వు పుట్టగానే పరిమలించును అనే విధంగా యు.కే.జీ విద్యార్థులు చూడ ముచ్చటగా తేజస్సు లతో ప్రకాశిస్తూ సృజనాత్మకుతతో నైపుణ్యం ప్రదర్శించి సామర్ధ్యాన్ని తెలిపి వారి తెలివితేటలతో వ్యక్తిగత ప్రతిభ ప్రదర్శించడం అద్భుతం అమోఘం, అనిర్వచనం, – అద్వితీయం అని శ్లాఘించారు… చిన్నారి విద్యార్ధులు విద్యాతో పాటు ఆటలు, పాటలు, డ్యాన్సులు ఒక్క టెమిటి వారి లో నిఘూఢమైన విశ్వ శక్తి ప్రదర్శించి కల్లా కపటం ఎరుగని నిర్మలమైన హృదయం చిన్నారులకు సొంతం అని తెలిపారు. బాల్య దశలో యు.కే.జీ విద్యను విజయవంతంగా పూర్తి చేసిన శుభ సందర్భంగా వారిని మరింత ప్రోత్సహించాలని సూచించారు. జీవితంలో చిరకాలం గుర్తుండేలా స్నాతకోత్సవ గ్రాడ్యూయేషన్ వేడుకల్లో పట్టా సర్టిపకేట్ అందుకోవడం ముందడుగుగా, మొదటి విజేతగా ప్రకటించి అర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ యజమాని సైనతు హుసేన్ కు పలితం దక్కుతుందన్నారు. విద్యార్థులు పట్టుదల తో కృషి చేసి అంకితభావం టోల్ నిరంతరం సాధన చేసి వారి ఉజ్వల భవిష్యత్తకు పునాదులు వేసుకొని ఓక్కో మెట్టు ఎక్కుతూ విజయ వంతంగా ముందుకు సాగుతూ స్కూల్ పేరు తల్లి దండ్రుల పేరు, ఉరు పేరు ప్రఖ్యాతులు ఇనుమడింప చేస్తారనీ అన్నారు. ఈ ప్రారంభ బాల్య కాలంలో మొదట అక్షరాలు, పదాలు పలకడం, క్రాల్ చేయడం, నడవడం, నేర్చుకోవడం లో ఓ వైపు తల్లి దండ్రులు, మరోవైపు ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ టీచర్లు పెద్ద పాత్ర పోషించారన్నారు. నాణ్యమైన సంరక్షణ లొ అబ్యాస సామర్ధ్యం, స్థిరత్వంతో బాల్య అభివృధికి ప్రయోజనం చేకూరి సామాజిక అబివృద్ధికి దోహదపడుతుందన్నారు. బాహోద్వేగం లతో పరస్పర అవగాహనతో పోత్సహకం లభిస్తుందన్నారు. అర్ట్ అండ్ స్మార్ట్స్ ప్లే స్కూల్ యాజమానీ సైనత్ పుసేన్ ఎమ్మెసి, బిఈడి లాంటి ఉన్నత విద్య- అభ్యసించి పెద్ద పేద్ద కార్యలేట్ విద్యా సంస్థల్లో పని చేసిన తన అనుభవాన్ని అంతా రంగరించి తూప్రాన్ ప్రాంతం చిన్నారులకు అందిస్తున్న వారి సేవలు ఇక్కడి విద్యార్థులను ప్రయోజకులను చేస్తున్నందున వారికి ధన్య వాదాలు తెలిపారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపాల్ సైనథ్ హుసేన్ స్వాగతం ఉపన్యాసం చేయగా ఎం.రామలక్ష్మి హోస్టింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ అండ్ స్మార్ట్ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ సైనథ్ హుసేన్, డైరెక్టర్ గౌసియా, ప్రముఖ రాజకీయ నాయకుడు మన్నెం ప్రభాకర్ గుప్త, టీచర్స్ ఎం.మౌనిక, ఎం.రామలక్ష్మి, ఎం.శిరీష, ఎం.డి.షకీలా, విద్యార్థులు వారి తల్లి దండ్రులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *