*శివ యాదవ్ ను పరామర్శించిన మాసాయిపేట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు…
*ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను ఆదు కునే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిదర్శనం…
మాసాయిపేట A9 న్యూస్, ఏప్రిల్ 4:
మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన శివ యాదవ్ గత నెల రోజుల క్రితం బైక్స్ యాక్సిడెంట్లో విపరీతంగా చాలా దెబ్బలు మేజర్ గా తగలడంతో సుచిత్ర రష్ హాస్పిటల్ లో అడ్మిట్ చేయడం జరిగింది. అని మాసాయిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ రాజిరెడ్డి తెలిపారు. అనంతరం శుక్రవారం నాడు సుచిత్ర దగ్గర రష్ హాస్పిటల్లో చిక్సా జరుపుకుంటున్న శివ యాదవ్ ను పరమర్శించి అన్ని విషయాలు మాట్లాడినట్లు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ధైర్యం తెలుపుతూ ఎలాంటి విషయాలను మనసులో పెట్టుకోవద్దు ధైర్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా నేనున్నానని హామీ ఇచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు అని అన్నారు. అతనితోపాటు మాసాయిపేట తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, గ్రామ అధ్యక్షుడు గుండారపు శ్రీనివాస్, మాసాయిపేట మాజీ ఉపసర్పంచ్ ఊదండపురం నాగరాజ్, యువసేన అధ్యక్షుడు పాము బండ శంకర్, పరమర్శించినట్లు తెలిపారు.