*అంబేద్కర్ ను అవమానిస్తే ఊరుకునేది లేదు.
ఎ9 న్యూస్ ఏప్రిల్ 4:
భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, మన రాజ్యాంగాన్ని అవమానించే బీజేపీ, దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
బిఆర్ అంబేద్కర్ ను “అవమానించేలా” పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తూ కాంగ్రెస్ కేంద్ర పెద్దలు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.
ఏఐసీసీ, టీపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశానుసారం ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లే అవుట్ లోని శ్రీరస్తు కన్వెన్షన్ ఈ కార్యక్రమం జరిగింది.
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
ఉప్పల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్
శోభారాణి గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి విచ్చేసి మాట్లాడారు.
అంబేద్కర్ ను, అంబేద్కర్ రాసిన మన రాజ్యాంగాన్ని అవమానించే .
బీజేపీ, దాని అనుబంధ సంస్థల దాడులను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్కర్‌ను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి , చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి , కాంగ్రెస్ సీనియర్ నాయకులు టీపీసీసీ ప్రతినిది తోఫిక్ , అంజి రెడ్డి , మాజీ కౌన్సిలర్ రాజేందర్ , సింగిరెడ్డి ధనపాల్ రెడ్డి , చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి , కృష్ణా రెడ్డి , మురళి గౌడ్ ,లింగంపల్లి రామకృష్ణ , హెచ్ ఆర్ మోహన్ గారు, బొప్పనపల్లి సుధాకర్ రెడ్డి గారు,బజాజ్ జగన్నాథ గౌడ్ ,ఆకిటి ఆగం రెడ్డి , కొంపల్లి బాలరాజు గారు, ప్రకాష్ రెడ్డి , గణేష్ నాయక్ , కంది శ్రావణ్ రెడ్డి , ఉప్పల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారం అరుణ్ పటేల్, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు అమరేశ్వర్ , డివిజన్ అధ్యక్షులు, రఫీక్ ,కాసేట్టి ప్రసాద్, సింగిరెడ్డి వెంకట్ రెడ్డి , అంజయ్య , కప్పర సాయికిరణ్ గౌడ్ , బండారి శ్రీకాంత్ గౌడ్ గారు, రాజేష్ ముదిరాజ్ , జి విజయ్ కుమార్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,ఎస్సీ ,ఎస్టి ,బీసీ మరియు మైనారిటీ. మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ NSUI మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.