రామయంపేట ఎ9 ఏప్రిల్ 4:
మెదక్ జిల్లా రామయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది అదేవిధంగా పోలీస్ స్టేషన్లో పిర్యాదు దారుడు అగు దేవన్ పల్లి నాగరాజు తండ్రి నారాయణ నివాసం నిజామాబాద్ టౌన్ & జిల్లా గారు తెలిపినది ఏమనగా తన యొక్క కొడుకు దేవన్ పల్లి సాకేత్ తండ్రి నాగరాజు వయస్సు 19 సం రాలు వృత్తి విద్యార్థి తను మరియు తన యొక్క స్నేహితుడు శివ ఇద్దరు కలిసి స్నేహితుని యొక్క స్కూటీ no TS16 C 2513 గల దానిపై నిన్న సాయంత్రం 7:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరి మార్గ మధ్యలో రాయయంపేట టౌన్ శివారు కోమాటిపల్లి గేటు శివారు, రామాయo పేట టౌన్ దగ్గరకు రాగానే గుర్తు తెలియని లారీ డ్రైవర్ లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడిపి స్కూటీ కి తక్కరివ్వగా పిర్యాదు దారుడు కొడుకు సాకేత్ అక్కడికక్కడే తలకు బలమైన గాయాలు అయి చనిపోయాడు, వెనకాల కూర్చుని ఉండే శివకు కూడా గాయాలు అయినవి అని దరఖాస్తు రాగ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.