హెచ్ సీ యూ 400 ఎకరాల భూములను ఎవరు ఒక ఇంచు కూడా కొనవద్దు .
తిరిగి మూడేళ్ళలో మేము అధికారంలోకి వస్తున్నాం.
రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపసు తీసుకుంటాం..
400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్ గా ప్రకటించి హైద్రాబాద్ లోనే బెస్ట్ ఎకో పార్క్ తయారు చేస్తాం..
మేము ముందే చెబుతున్నాం, తరువాతమళ్ళీ మమల్ని తప్పు పట్టద్దు
ఇది మా పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం.
మీడియా సమావేశంలో వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..