*తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు.*
దీనిపై గవర్నర్ దగ్గర సంతకం పెట్టించి అమల్లోకి తీసుకురావాలి.
క్యాబినెట్ లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వండి.
స్థానిక సంస్థల్లో కూడా ఆ వాటా దక్కేలా చూడండి.
మేము అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం. రేపు పార్లమెంట్ కు వస్తే, అక్కడ కూడా మద్దతు ఇస్తాం.
ఈలోగా మీ చేతుల్లో ఉన్న కార్పొరేషన్ పదవులు, క్యాబినెట్ పదవుల్లో బీసీలకు 42% వాటా ఇవ్వండి.
అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి.