A9 / ఇందల్వాయి,03.
నిజామాబాద్ జిల్లా మండలం పల్లి గ్రామ శివారులో గల జాతీయ రహదారి 44 పై డివైడర్ ను కారు (టి.ఎస్.08 ఈ.జడ్.1814.)ఢీకొని పల్టీ కొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Latest and Breaking News