*ఆర్మూర్ లో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి…

*అవసరాన్ని ఆసరాతిసుకొని అధిక వడ్డీ వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారులు…

A9 న్యూస్/ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో అధిక వడ్డీ వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారి అంజయ్య నేతృత్వంలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలు టీచర్స్ కాలనీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్లు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం నిజామాబాద్ తీసుకెళ్లారు. కుదువ పెట్టిన 34 ద్విచక్ర వాహనాలను ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కి తరలించారు. కొత్త సిపి సాయి చైతన్య వచ్చిన తరువాత మొదటిసారిగా ఆర్మూర్ వడ్డీ వ్యాపారులపై కొరడా గులిపించడంతో సామాన్య ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *