ఎ9 న్యూస్ నర్సాపూర్ మార్చి 23
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ తెలియజేశారు అదేవిధంగా శాలువాతో సన్మానం చేసి బొకే అందజేశారు అనంతరం, బిజెపి మెదక్ జిల్లా నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది