రేపు 24-03-2025 సోమవారం ఉదయం 11:00 గంటలకు నర్సాపూర్ సాయి క్రిష్ణ గార్డెన్ లో జైబాపు, జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం మెదక్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సమావేశం కు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణాల అధ్యక్షులు, బ్లాక్ అద్యక్షులు, స్థానిక సంస్థల మరియు మునిసిపల్ ప్రతినిధులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్,ముఖ్య నాయకులు,అన్ని నియోజకవర్గాల కార్యకర్తలు అందరు తప్పక హాజరుకాగలరు.

ఈ సమావేశానికి టీపీసీసీ నిర్దేశించిన మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి నూతి శ్రీకాంత్ గౌడ్,నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి మెట్టు సాయి కుమార్ గార్లు హాజరవుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే విధంగా వారు పార్టీ తరపున సూచనలు చేయనున్నారు, కావున ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుతున్నా.

*మీ*

*యస్.ఆంజనేయులు గౌడ్,

*డీసీసీ అధ్యక్షులు – మెదక్.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *