📍 పార్లమెంటు కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కే.సి. వేణుగోపాల్ గారిని కలసి బడ్జెట్, బీసీ కుల గణన, ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు వంటి కీలక అంశాలతో పాటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలపై చర్చించారు.

🔹 పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

🔹 ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాల అమలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కీలక చర్చలు జరిగాయి..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *