2020 నవంబర్‌లో బండి సంజయ్‌పై కేసు నమోదు..
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదు..
కార్యకర్తల సమావేశంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు..
సికింద్రాబాద్ మార్కెట్ పీఎస్‌లో కేసు నమోదు..
చార్జ్‌షీట్ దాఖలు చేసిన మార్కెట్ పీఎస్ పోలీసులు..
ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న కేసు..
ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారన్న బండి సంజయ్ తరఫు న్యాయవాది..
సాక్ష్యుల వాంగ్మూలంలోనూ తేడాలున్నాయన్న న్యాయవాది..
సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేశారన్న న్యాయవాది..
బండి సంజయ్‌పై కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించిన హైకోర్టు..