*గ్రామ అధ్యక్షుడు సువర్ణ సురేష్ మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ఏ ఆధ్వర్యం.బి .ఆర్.ఎస్ .
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ శివారులోని పులిగుట్ట తండాకు చెందిన బానోత్ శంకర్ కి గత రెండు సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయినందున వారికి అయిన హాస్పటల్ ఖర్చులో భాగంగా సీఎంఆర్ఎఫ్ చెక్ ద్వారా దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ఖర్చుల నిమిత్తం 49500/- రూ చెక్కు ద్వారా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మోహన్ రాథోడ్ బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేష్ గోపాల్ గణేష్ సీతారాం చందర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు