ఎ9 న్యూస్ మాసాయిపెట ప్రతినిధి మార్చ్ 18
మెదక్ జిల్లా చేగుంట మాసాయిపేట ఉమ్మడి పోలీస్ స్టేషన్ పరిధిలో గల లో గల చెట్ల తిమ్మాయిపల్లి గ్రామంలో చేపురి ప్రశాంత్ ప్రజలకు ఉదయమే నీరు సరఫరా చేసే ట్రాక్టర్ డ్రైవర్ గ్రామపంచాయతీ కార్మికుడు వారం రోజుల క్రితం మరణించడం జరిగింది తెలిసిన విషయమే అనంతరం కుటుంబానికి 50 కేజీల బియ్యం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సువర్ణ సురేష్ చారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఉపసర్పంచ్ యాదిరెడ్డి, మాజీ అధ్యక్షుడు బోనాల బాలు, బందెల రత్నం, ఎస్సీ సంఘం అధ్యక్షుడు చిన్నోళ్ల భాస్కర్, డి రాజు, ఆకారం బాబు, బి లిట్టు, పొన్న శ్రీను, మరియు యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.