ఆర్మూర్ లో కుక్కల దాడులు
నలుగురికి గాయాలు…
A9 న్యూస్ ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలో కుక్కలు స్వైర్య విహారం చేసి చిన్నారులను తీవ్రంగా గాయపరచడం జరిగింది..
ఆర్మూర్ పట్టణానికి చెందిన గంగా మోహన్ 48, జాబీర్ హుస్సేన్ 9, హంసిని 4, గుజరాతి వివన్స్ 5, సంవత్సరాల పిల్లలను కుక్కలు తీవ్రంగా గాయపరచడం జరిగింది.
ప్రథమ చికిత్స కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రాగా మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించడం జరిగింది వైద్యులు తెలియజేశారు.