జిఎంఆర్ వీధి దీపాలు లేక కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో యాక్సిడెంట్…
మాసాయిపేట జనవరి 21:
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో రోడ్డు మీద తూప్రాన్ వెళ్లడానికి ప్రయాణికుడు బస్సు, ఆటో కోసం నిలబడి ఉన్నారని తెలిపారు. అనంతరం చేగుంట వైపు నుండి అతివేగంగా బైక్ పై వస్తున్న నిలుచున్న వ్యక్తిని ఢీకొనడంతో మేజర్ గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అంబులెన్స్ వైద్యులు ప్రథమ శిక్ష చేసి అడ్మిట్ చేసినట్లు పేర్కొన్నారు.