హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు

 

Jan 21, 202

తెలంగాణ : హైదరాబాద్ నగరంలో ఐటీ సోదాలు కలకలం రేపాయి. నగరంలో మొత్తం 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ అధికాలులు ఆకస్మిక దాడులు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *