మెదక్ జిల్లా గిరిజన తండాలో జరిగిన అత్యాచారం కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ఎస్సై వివరాలు.. మాసాయిపేట మండలంలోని ఓ తండాలో ఈనెల వెల్లడించారు 3న అర్ధరాత్రి పూరి గుడిసెలో నిద్రిస్తున్న ఓ బాలికపై తండాకు చెందిన ప్రవీణ్ తో పాటు చెట్ల తిమ్మాయిపల్లికి చెందిన రాజు అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు , నిదితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.