A9 న్యూస్ క్రైమ్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రు కాలనీ హజారి ఫంక్షన్ హాల్ వద్ద 63వ జాతీయ రహదారి పక్కన చిత్తు కాగితాలు మేరుకొని జీవించే సాయిలు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి దారుణంగా కొట్టి చంపడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనకు గల వివరాలను తెలుసుకుంటున్నారు.