ఇందాల్వాయి మండలం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పని చేసే మేట్ల మండల నూతన కార్యవర్గానికి ఎన్నుకున్నారు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గం ఏనికైంది అధ్యక్షుడిగా గూగులోత్ ఈశ్వర్, ఉప అధ్యక్షుడు దేగావత్ వినోద్, సంయుక్త కార్యదర్శి గా లకవాత్ ప్రకాష్, కార్యదర్శి అంగోత్ రవీందర్, క్యాషియర్ మూడెంట్ల నారాయణ, సలహాదారులు 1)లావడ్య అరవింద్,2) బదవత్ ప్రకాష్,3) విస్లవత్ లలిత కమిటీ సబ్యులు కేతవత్ పద్మ, దేవసోత్ నిర్మల ఎన్నికయ్యారు.