హైదరాబాద్:జనవరి 04
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై పోటీ చేయనున్నారు.దిల్లీ ముఖ్యమంత్రి అతిశీ పై బీజేపీ నాయకులు రమేశ్ బిధురి పోటీ చేస్తారు.
29 మందితో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ప్రకటించిన బీజేపీ అభ్యర్ధుల జాబితా
1ఆదర్శ్ నగర్: రాజ్ కుమార్ భాటియా
2,బద్లీ:దీపక్ చౌదరి
3.రిత్లా:కుల్వంత్ రాణా
4.నగ్లోయ్ జాట్:మనోజ్ శోకిన్
5.మంగోలిపురి: రాజ్ కుమార్ చౌహాన్
6.రోహిణి: విజేందర్ గుప్తా
7.షాలీమర బాగ్: రేఖాగుప్తా
8.మోడల్ టౌన్: ఆశోక్ గోయల్
9.కరోల్ బాగ్: దుష్యంత్ గౌతం
10.పటేల్ నగర్: రాజ్ కుమార్ ఆనంద్
11.రాజోరి గార్డెన్: మజీందర్ సింగ్ సిర్సా
12జనక్ పురి: ఆశీష్ సూద్
13.బిజ్వాసన్:కైలాష్ గెహ్లాట్
14.న్యూడిల్లీ:పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
15. జంగ్ పుర: సర్దార్
తర్విందర్ సింగ్ మార్వా్
16. మల్వియానగర్
17. సతీష్ ఉపాధ్యాయ్
18ఆర్. కె. పురం: అనిల్ శర్మ
18.మెహ్రౌలి: గజేంద్ర యాదవ్
19.చత్తార్ పూర్: కర్తార్ సింగ్ తన్వార్
20.అంబేద్కర్ నగర్:కౌశిరామ్ చున్వార్
21.కల్ కాజీ:రమేశ్ బిరుధూరి
22.బదర్ పూర్:నారయణ్ దత్ శర్మ
23.ప్రతాపర్ గంజ్: రవీందర్ సింగ్ నేకి
24.విశ్వాస్ నగర్: ఓం ప్రకాష్ శర్మ
25.కృష్ణానగర్:డాక్టర్ అనిల్ గోయల్
26.గాంధీనగర్: సర్దార్ అరవింద్ సింగ్ లోవ్లీ
27.సీమపురి:ఎస్. కుమారి రింకు
28.రోహత్నస్ నగర్: జితేంద్ర మహాజన్
29.గోండా : అజయ్ మహావర్