మద్యం తాగి డయల్ 100 కాల్ ఇద్దరు వ్యక్త
A9 న్యూస్ ప్రతినిధి:
జక్రాన్ పల్లి మండలం నల్లగుట్ట తండాకు చెందిన బాణావత్ రవీందర్ అనే వ్యక్తి మరియు గన్యాతాండ కు చెందిన లకావత్ సురేష్ అనే వ్యక్తి మద్యం తాగిన మైకంలో డయల్ 100 కు ఫోన్ చేసి, పోలీసుల యొక్క విలువైన సమయాన్ని వృధా చేసేయడం తో వీరుపై కేసు నమోదు చేసి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ముందు హాజరు పరచగా వీరికిరెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారని, కావున
డయల్ 100 యొక్క సేవలను నిజాయితీగా, సమర్ధ వంతంగా వినియోగించుకొవలని. అనవసర పరిస్థితులలో చేస్తే చర్యలు తప్పవని
జక్రాన్ పల్లి.ఎస్ఐ. తిరుపతి పేర్కొన్నారు.