*జాతీయ రహదారిపై కారు ప్రమాదం….

*తాగిన మైకంలో కారుతోడివైడర్ ను ఢీకొన్న యువకుడు….

A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:

బాల్కొండ శివారు ప్రాంతంలో గల జాతీయ రహదారి 44 పై సాయంత్రం తాగిన మైకంలో వేగంగా వచ్చి కారుతో (టీఎస్ 16 ఈ ఏ 4067) డివైడర్ ను ఢీకొన్న యువకుడు. ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా ఏ వాహనాలు లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. జరిగిన ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *