A9 న్యూస్ ప్రతినిధి:

 

ఆలూరు మండల కేంద్రానికి మంజూరైన అంబులెన్స్ సర్వీస్ ను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి, ముక్కెర విజయ మాట్లాడుతూ అత్యవసర సేవలకు 108 కాల్ చేసిఉచిత సేవలను ఉపయోగించుకోవాలని,

నూతనంగా మండలానికి అడిగిన వెంటనే మంజూరు చేసిన వైద్య శాఖ మంత్రి దామోదర నరసింహకు మరియు కాంగ్రెస్ ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ రమేష్, ఆర్ఐ రఫీక్, ఆలూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ విడీసీ అధ్యక్షులు బార్ల ముత్యం,108 సిబ్బంది రూపేష్, నాయకులు నవనీత్, మల్లేష్, నాడిశెరం మల్లయ్య సుమన్ తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *