-పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసిన వినయ్ రెడ్డి…
A9 న్యూస్ ప్రతినిధి:
నందిపేట్ మండలం లో మాజీ ప్రధాని, భారత రత్న, ఆర్థిక సంస్కరణలకు ఊతమిచ్చి, మన దేశాన్ని ప్రగతి పథంలోనడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు 20 వ వర్ధంతి సందర్భంగా నందిపేట్ మండల కేంద్రంలో వారి దివ్య స్మృతికి ఘన నివాళి అర్పిస్తున్నా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంద మహిపాల్ ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయి బాబాగౌడ్, ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షైక్ మున్న డొంకేశ్వర్ మాండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్ రెడ్డి నిజామాబాద్ మార్కేట్ యార్డ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు రావ్ మండల నాయకులుయూసుఫ్, సీలిండర్ లింగం, మాన్పుర్ భూమేష్ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్ లు మరియు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.