హైదరాబాద్‌లో వ్యాన్ గార్డ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్:
హైదరాబాద్ ప్రపంచ ప్రముఖ కంపెనీలో గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. తాజాగా వ్యాన్ గార్డ్ సంస్థ కూడా తమ కేపబులిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో పెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటి వరకూ వ్యాన్‌గార్డ్ సంస్థకు మన దేశంలో ఆఫీసు లేదు. తొలి సారిగా…