Month: December 2024

చిన్న శంకరంపేట మరియు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

*చిన్న శంకరంపేట మరియు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ… *ఎస్పీ .డి.ఉదయ్ కుమార్ రెడ్డి… *సీసీ కెమెరాల వల్ల నేరాలు నియంత్రించవచ్చు… *ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసుల తో సమానం… *ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో…

తెలంగాణలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఖరారు*:

హైదరాబాద్: డిసెంబర్ 19 తెలంగాణలో పదో తరగతి పరీక్షల తేదీలు ఖరార య్యాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగను న్నాయి… ఈ మేరకు పరీక్షల షెడ్యూ ల్ ను ఎస్ఎస్ సీ బోర్డు…

ప్రైవేట్ భూముల ఇండ్ల ఫ్లాట్లను నిషేధిత :భూములు గా చూపడం సరికాదు.

రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్. (సూర్యాపేట, టౌన్ డిసెంబర్ 19) ప్రైవేట్ వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం వెంచర్ లలో కొనుగులు చేసిన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టి తప్పుడు నిర్ణయాలు…

కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్:

హైదరాబాద్:డిసెంబర్ 19 కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు గురువారం కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణ కు హాజరయ్యారు.…

సబ్ జైల్లో రిమాండ్ ఖైదీ మృతి:

జగిత్యాల జిల్లా:డిసెంబర్ 19 సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ మృతి చెందడం కలకలం రేపింది, రిమాండ్ లో ఉన్న క్యాతం మల్లేశ్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందినవాడు మల్లేష్ జగిత్యాల సబ్ జైల్ లో ఉండ‌గా…

నేడు హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!*:

హైదరాబాద్:డిసెంబర్ 19 నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్‌ ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్‌ స్టేడియంలో నేటి నుంచి జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్‌ కొనసాగనుంది. 37వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి, ఈరోజు ప్రారంభిస్తా రని,హెచ్‌బీఎఫ్‌…

అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు*:

హైదరాబాద్:డిసెంబర్ 19 ఈరోజు 10 గంటలకే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార- విపక్షాల మధ్య మాటల సాగింది. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటి గురించి పలు…

నేడు అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు*:

హైదరాబాద్:డిసెంబర్ 19 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర వేసింది, ఈరోజు ప్రారంభం కానున్న నేటి…

అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి*:

వరంగల్ జిల్లా:డిసెంబర్ 19 బలగం సినిమాలో క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట కోట్లాది మందిని ఏడిపిం చిన బలగం మొగిలయ్య ఇకలేరు. కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు…

బలగం మొగిలయ్య ఇకలేరు:

వరంగల్ :బలగం మూవీ ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య స్వర్గస్తులయ్యారు. నర్సంపేట నియోజకర్గం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన ఆయన గ‌త కొద్ది రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో పాటు గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు.కొన్నాళ్లుగా ఇంటి వద్ద వైద్య చికిత్స…