Month: December 2024

నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం:

హైదరాబాద్:డిసెంబర్ 30 నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగ నుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ.నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో…

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి :

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించిన…

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ : డిజిపి జితేందర్

హైదరాబాద్:డిసెంబర్ 29 ఈ ఏడాదికేసుల నమోదు పెరిగిందని, తెలంగాణ డిజిపి జితేందర్ తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నేర వార్షిక నివేదికను విడుదల చేసి మాట్లాడారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య9.87 పెరిగాయని,ఒకటి…

ఇస్రో మరో అద్భుత ప్రయోగం: నింగిలోకి PSLV c60 రాకెట్ ప్రయోగం:

హైదరాబాద్:డిసెంబర్ 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 30 వ తేదీరాత్రి 9.58 గంటలకు పీఎస్‌ ఎల్‌వీ, సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8.58 గంట…

ముగిసిన సబ్ కమిటీ మీటింగ్:

హైదరాబాద్:డిసెంబర్ 29 రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశం లో రైతు భరోసా విధి విధా నాలపై గంటన్నరపాటు సమావేశం కొనసాగింది. ఎన్ని ఎకరాలకు…

తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేక బస్సులు:

హైదరాబాద్‌: డిసెంబరు29 సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పట్టణ వాసులు సిద్ధమవు తున్నారు. ఈ నేపథ్యంలో పండగ రద్దీని తట్టుకునేం దుకు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మరిన్ని సర్వీసులను పెంచాలని…

నిజామాబాద్ పర్యటనకు కవిత*

: హైదరాబాద్: డిసెంబర్ 29 బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌ సర్కిల్‌ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించ నున్నారు. చాలాకాలం తర్వాత నిజామాబాద్‌లో ‌ కవిత పర్యటించనున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టు…

న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఫోకస్:

హైదరాబాద్:డిసెంబర్ 29 నూతన సంవత్సర వేడు కల సందర్భంగా హైదరా బాద్ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో మాదాపూర్…

హైదరాబాద్‌ను కమ్మేసిన మంచు దుప్పటి.. :

హైదరాబాద్: ఉత్తరాది రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. ముఖ్యంగా కశ్మీర్ మంచుముద్దగా మారిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని ఆదివారం మంచు దుప్పటి కప్పేసింది. ఉదయం 8 గంటలైనా పొగమంచు ఏమాత్రం వీడలేదు. అర్దరాత్రి…

కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం నేడు:

సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొముర వెల్లి మల్లికార్జునస్వామి దేవాలయంలో ఆదివారం స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడలాదేవీలను స్వామి వివాహమాడ నున్నారు.…