ఎమ్మార్వోకు ఘనంగా సన్మానించిన మీసేవ కమిటీ
నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 31: ఆర్మూర్ ఎమ్మార్వో కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్నందుకుగాను కలెక్టర్ ప్రశంస పత్రం అందజేసినందుకుగాను జిల్లా మీసేవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, శావిన్,…