నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 31:
ఆర్మూర్ ఎమ్మార్వో కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందిస్తున్నందుకుగాను కలెక్టర్ ప్రశంస పత్రం అందజేసినందుకుగాను జిల్లా మీసేవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్, శావిన్, రాజు, సుబ్బాని, ధర్మన్నను, నాగేశ్వర్, జీవి, మరియు మండల నాయకులు షాహీద్, శ్రావణ్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.