Category: సిద్దిపేట జిల్లా

విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య

A9 న్యూస్ సిద్దిపేట్: విషాదం.. అన్నాచెల్లెల్లు ఆత్మహత్య తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ఇందూప్రియాల్ గ్రామంలో అన్నాచెల్లెల్లు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇందూప్రియాల్‌లో విషాదం నెల‌కొంది. కళ్యాణి (20) చెరువులో పడి ఆత్మహత్య చేసుకోగా.. రాము(23) గడ్డిమందు తాగి ఆస్పత్రిలో…

106 మంది ఉద్యోగుల సస్పెండ్

A9 న్యూస్ సిద్దిపేట ప్రతినిధి: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారాస సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మందిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 7న సిద్దిపేటలోని…

వైఎస్‌ షర్మిల గృహనిర్బంధం.. పోలీసులకు హారతిచ్చి నిరసన..

సిద్దిపేట A9 news * అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు… * దేనికోసం అనుమతి లేదు? * దేనికోసం అనుమతి తీసుకోవాలి? * ప్రజలను కలవడానికి అనుమతి తీసుకోవాలా? * ఇంటి వద్దే దీక్షకు దిగిన షర్మిల గజ్వేల్‌ నియోజకవర్గంలో…

రాజీవ్ రహదారిపై భూ నిర్వాసితుల ఆందోళన

సిద్దిపేట A9 news వర్గల్ మండల సింగాయిపల్లి వద్ద మల్లన్న సాగర్ భూనిర్వాసితులు ఆందోళన కార్యక్రమంలో నిర్వహించారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా…

దళిత బంధు స్కీం కొరకు రోడ్ ఎక్కిన దళితులు

సిద్దిపేట్ A9 news జగదేవపూర్ మండల్ నిర్మల్ నగర్ గ్రామంలో దళిత బంధు స్కీం విషయంలో అవకతవకలు ఉండడంతో రోడ్డు ఎక్కి ధర్నాకు దిగిన నిర్మల్ గ్రామ ప్రజలు.దళిత బంధు కోసం గ్రామ దళిత మహిళలు గ్రామ పంచాయతీ వద్ద నిరసన…