రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి
A9 న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి: జహీరాబాద్ పార్లమెంట్: ఆదివారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార నివాసం నందు వారి అధ్యక్షతన జరిగిన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల రివ్యు సమావేశంలో పాల్గొన్న బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్…