Category: హైదరాబాద్

వామనరావు దంపతుల హత్య కేసును నేడు విచారించిన ధర్మాసనం:

హైదరాబాద్:ఏప్రిల్ 04 తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్…

తెలంగాణలో రెండు వేల గెజిటెడ్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్:

హైదరాబాద్: ఏప్రిల్ 04 తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కొలువుల జాతర షురూ కానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు భర్తీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మొదటగా 2వేల గెజిటెడ్ పోస్టుల భర్తీ,…

రేషన్‌కార్డు ఉంటే ఆదాయ ధ్రువీకరణ అవసరం లేదు:

*హైదరాబాద్‌: రాజీవ్‌ యువవికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్‌ ఎండీ మల్లయ్య బట్టు స్పష్టం చేశారు. ఈ పథకం…

గచ్చిబౌలి భూ సమస్యపై కమిటీ ఏర్పాటు – సీఎం రేవంత్ రెడ్డి:

ఎ9 న్యూస్ ఏప్రిల్ 4 హైదరాబాద్: గచ్చిబౌలి భూముల విషయంలో తదుపరి కార్యాచరణపై మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి X ద్వారా వెల్లడించారు. ఈ కమిటీలో…

HCU కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించిన హైకోర్టు :

విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి ఆధారాలు కోర్టుకు…

ఫేక్ వీడియోలు ప్రచారం.. ఆ పార్టీ నేతలపై కేసు నమోదు..:

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదైంది. నకిలీ వీడియోలు ప్రచారం చేస్తున్నారంటూ గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో 400 ఎకరాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ.. వాదనలు పూర్తి.. తీర్పు రిజర్వు.-

న్యూఢిల్లీ: తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీ మారిన వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ కార్యదర్శి తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవని సింఘ్వి…

వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. తీర్పులనే ఉల్లంఘిస్తారా అంటూ ప్రశ్న.:

హైదరాబాద్: దేశవ్యాప్తంగా వక్ఫ్ ‌బోర్డుపై చర్చ జరుగుతున్న వేళ దాని తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్‌ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్‌ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను వక్ఫ్…

సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగిన ఎంపీ రఘునందన్ రావు..:

హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఏప్రిల్ 16 వరకూ ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్…

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి-సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు:

అకాల వర్షాల వల్ల హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కొనడానికి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ఈదురుగాలుల కారణంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా…