విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు
ఈనెల 7 వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని హైకోర్టు స్టే
కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని ఆధారాలు చూపించిన పిటీషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి
ఆధారాలు కోర్టుకు సమర్పిస్తున్న విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారన్న పిటీషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి
కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంకు హైకోర్టు నోటీసులు….