Category: హైదరాబాద్

కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి:

హైదరాబాద్: ఏప్రిల్ 05 పవిత్ర గోదావరి నది ఒడ్డున కొలువైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించు కొని ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. గత నెల 30 వ తేదీన ప్రారంభమైన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 12వ…

దంచికొట్టుడే.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.:

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఏప్రిల్ 7 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి…

త్వరలో కొత్త రూ.10, 500 నోట్లు వచ్చేస్తున్నాయి:

హైదరాబాద్:ఏప్రిల్ 05 ప్రస్తుతం అందుబాటులో ఉన్న నోట్ల మాదిరిగానే ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణ యం తీసుకుంది. ఆర్‌బీఐ నూతన గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా సంతకంతో కూడి న కొత్త రూ.10, రూ.500 నోట్లు…

గచ్చిబౌలి భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు:

హైదరాబాద్:ఏప్రిల్ 05 హెచ్ సీయూ భూముల వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివాదంపై ముగ్గురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ…

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు వేగవంతం.:

*ఇందుకోసం అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఇంజనీర్ల నియామకం హైదరాబాద్:ఏప్రిల్ 05 రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో తొలి విడతలో ప్రభుత్వం 72వేల మంది లబ్ధిదారు లకు ఇళ్ల…

దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన నేత: బాబూ జగ్జీవన్ రావ్.

హైదరాబాద్: ఏప్రిల్ 05 బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజ మైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు, అసా…

సర్కార్ మళ్లీ అదే పొరపాటు చేసిందా!:

హైదరాబాద్:ఏప్రిల్ 05 మొన్న లగచర్ల,నిన్న దిలావర్ పూర్,ఇవ్వాళ కంచ గచ్చిబౌలి భూముల విషయంలో వివాదం.. ఇలా వరుస ఘటనల్లో కాంగ్రెస్ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది,ఈ మూడు ఘటనల వెనుక కాంగ్రెస్ పెద్దల మౌనమే కారణమా? లేక ప్రతిపక్షల హస్తం ఉందా? లేక…

తెలంగాణ కొత్త CS గా కె,రామకృష్ణారావు:

హైదరాబాద్: ఏప్రిల్ 05 రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు,ను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది, 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సిఎస్ శాంతి కుమారి, 2021 జనవరి నుంచి సి ఎస్ గా వ్యవహరిస్తున్నారు.…

_గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల.:

హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ను సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి గురువారం విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ…

ఎమ్మెల్యే శంకర్ వద్దకు పరుగులు తీసిన ఆర్ఎంపీలు, పీఎంపీలు:

*పత్రికల్లో మాపై వార్తలు రాస్తున్నారంటూ మొరపెట్టుకున్న ఆర్ఎంపీలు* *కాపాడండి మహాప్రభో అంటూ దీర్ఘాలు తీసిన ఆర్ఎంపీలు* *ఆర్ఎంపీల తీరుపై ఎమ్మెల్యే శంకర్ గుస్సా . *ఎవరి పరిధిలో వారు వైద్యం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచన.. *వారం రోజులపాటు నిరంతరం దాడులు జరుగుతాయా..…