Category: తాజా వార్తలు

జపాన్ లో నేడు సీఎం రేవంత్ రెడ్డి, షెడ్యూల్:

హైదరాబాద్: ఏప్రిల్ 18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా శుక్రవారం టోక్యో నగరాన్ని సందర్శిస్తున్నారు. రాష్ట్రా నికి విదేశీ పెట్టుబడులు, సాంకేతికతను ఆకర్షించ డమే లక్ష్యంగా ఈ పర్యట నను సీఎం చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన…

ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్లో డాగ్స్తో ఆకస్మిక తనిఖీలు ఎస్.హెచ్.ఓ….

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసి కొత్త బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేశారు. మాదకద్రవ్యాలు మరియు ఇతర చట్టవిరుద్ధ పదార్థాలను ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు,…

కడుపు నొప్పి బరించలేక బాలిక మృతి:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటాఆర్మూర్ – పెర్కిట్ కు చెందిన చిట్యాల నిత (16) అనే బాలిక కడుపు నొప్పి బాధ భరించలేక మహాలక్ష్మి అపార్ట్మెంట్ పై నుండి దుంకి ఆత్మహత్య పాల్పడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు…

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అణిచివేయాలన మోదీ కుట్ర:.

హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ధర్నాలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రు లు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వెంక ట్, మాజీ ఎంపీ వీహెచ్…

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం:

నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ ,, రాహుల్ గాంధీ పేర్లను చార్జ్ షీట్లో నమోదు చేయడాన్ని ఖండిస్తూ నిరసనగా నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ…

ఈ ప్రభుత్వాన్ని మేము పడగొట్టడం ఏంటి? మాజీ మంత్రి కేటీఆర్:

*బంగ్లాదేశ్ లాగా ప్రజలే పడగొడతారు. హైదరాబాద్:ఏప్రిల్ 17 ఆర్ఆర్ ట్యాక్స్ అని, హెచ్ సీయూలో ఏదో జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం కాదు.. సీబీఐ, సీవీసీ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్…

బిజెపి జాతీయ అధ్యక్షుల నియమానికి ముహూర్తం ఖరారు:

హైదరాబాద్:ఏప్రిల్ 17 తెలంగాణ రాజకీయాల్లో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో నడుస్తోన్న రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తుండగా.. కులగణన చేసి బీసీలకు న్యాయం చేస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే, తప్పుల…

నేడు జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు:

హైదరాబాద్‌:ఏప్రిల్ 17 జేఈఈ మెయిన్‌ 2025 తుది విడత ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్‌టీఏ, గురువారం విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు…

హైదరాబాద్ లో రెండవ రోజు కొనసాగుతున్న ఈడీ సోదాలు:

హైదరాబాద్:ఏప్రిల్ 17 హైదరాబాద్‌ నగరంలో రెండవ రోజూ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ సోదాలు కొనసాగుతున్నాయి. దేశంలో ఆర్థిక నేరాలను అరికట్టే ఉద్దేశంతో ఈడీ చేపట్టిన ఈ దాడుల్లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సురానా ఇండస్ట్రీస్‌ ఎండీ నరేంద్ర…

మేమంతా కేసీఆర్ పార్టీ సైనికులం..భయపడే వాళ్ళము కాదు :

భీంగల్ లో కళ్యాణ లక్ష్మీ చెక్ ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఇంచార్జ్ మినిస్టర్ జుపాల్లి కృష్ణారావు గారిని ఈ ప్రాంత ఎమ్మెల్యేగా బాధ్యతగా సాదర స్వాగతం పలికాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఇప్పుడైతే లక్ష వచ్చే నెల ఇందిరమ్మ…