ఆర్టీసీ ని విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్ననిర్ణయాన్నిస్వాగతిస్తు ఘనంగా సంబరాలు
ఆస్ట్రేలియా క్వీన్స్‌ల్యాండ్ లోని భారత రాష్ట్ర సమితి (BRS) శ్రేణులు – ఆర్టీసీ ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లో కి విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్…