Category: తాజా వార్తలు

తుటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్ A9 news ఆర్మూర్ పట్టణంలోని ఆర్మూర్ డిపోకు చెందిన బస్సు నిజామాబాద్ కు వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ ముందు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి కి పిడ్స్ రావడంతో బస్సులో నుండి కింద పడిపోయాడు డ్రైవర్ అప్రమత్తమై బస్సును వెంటనే…

నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను MLA గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ఈ రోజు నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను గౌరవ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి , కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్…

“100 అబద్ధాల బీజేపి”

“100 అబద్ధాల బీజేపి” అన్న పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సంకలనం చేసిన సీడి మరియు బుక్‌లెట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ విడుదల చేశారు. బి ఆర్ఎస్ సోషల్ మీడియా బృందం సంకలనం చేసిన “బిజెపి…

*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ*

*ఈనెల 19న మైనార్టీలకు చెకుల పంపిణీ:* *హోంమంత్రి మహమూద్‌అలీ* హైదరాబాద్ :ప్రతినిధి హైదరాబాద్‌: ఆగస్టు 14 రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19న ముస్లిం మైనార్టీలకు రూ.లక్ష సాయం చెక్కులు పంపిణీ చేయనున్నట్టు హోంమంత్రి మహమూద్‌అలీ పేర్కొన్నారు. చెక్కులను మొదట 16న పంపిణీ…

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు*

*కామారెడ్డి జిల్లాలోమంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూలు* కామారెడ్డి జిల్లా: ప్రతినిధి కామారెడ్డిజిల్లా:ఆగస్టు 14 మంత్రి కేటీఆర్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి ఉదయం 9 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి బయల్దేరి…

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం

గోదావరి ఎక్స్ప్రెస్ రైల్లో ఎలుక కలకలం ట్రైన్ నంబర్ 12728 Hyderabad నుంచి వైజాగ్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు 3rd AC coach B4 లో క్యాబిన్ కంట్రోల్ పానెల్ లోకి ఎలుక దూరడం తో పొగలు వచ్చాయి. ఈ…

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్..

సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్.. ఏపి: బాపట్ల జిల్లా కొత్త పట్నం బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకు పోతుండగా ఓ మెరైన్ పోలీస్ సాహసం చేశారు. తన ప్రాణాలను లెక్క చేయకుండా…

మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు..

మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు.. August 14, 2023 హైదరాబాద్‌, : రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ మధ్య…

మానవత్వం గల భరత మాత బిడ్డలారా..

మానవత్వం గల భరత మాత బిడ్డలారా.. ఒక్కసారి ఈ మహిళా ఉద్యమ నాయకురాలు చెబుతున్నది వినండి..! “మేము గత మూడు నెలలుగా అనుభవిస్తున్న బాధలను దయచేసి బయట ప్రపంచానికి.. దేశంలోని భరతమాత బిడ్డలందరికీ తెలియజేయండి..” అంటూ మణిపూర్ బాధితులు నన్ను ప్రత్యేకంగా…

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ.

స్వాతంత్య్ర దినోత్సవం రోజున బస్సు టికెట్లపై టీఎస్‌ఆర్టీసీ రాయితీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఇవి ఈనెల 15వ తేదీన మాత్రమే అమల్లో ఉంటాయి పల్లె వెలుగు బస్సుల్లో 60 ఏళ్లు దాటిన స్త్రీ,…