Author: Admin

సన్నబియ్యం పేదలకు అందేవిధంగా చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్‌.

Apr 11, 2025, తెలంగాణ : రాష్ట్రంలోని పేదలందరికీ సన్నబియ్యం అందేవిధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ జిల్లా, మండలస్థాయి నేతలతో మంత్రి ఉత్తమ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో సన్నబియ్యం పంపిణీ, ధాన్యం కొనుగోళ్లపై…

ముఖ్య సమాచారం:

*- రేపు అనగా శనివారం 12/04/2025* *రెండవ శనివారం సెలవు రద్దు చేయడమైనది..!!* *రేపు యధావిధిగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిస్టిక్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, డిఐజి కార్యాలయాలు పనిచేస్తాయి. కావున దస్తావేజులేఖరులు గమనించగలరు.

అవును మేము ICICI బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పు తెచ్చాము:

HCU కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వ భూమి.. దాన్ని మేము ఎకరం రూ.75 కోట్లకు TSIICకి ఇచ్చాము TSIIC వాళ్ళు 400 ఎకరాలు ల్యాండ్ తాకట్టు పెట్టు ICICI బ్యాంక్ నుండి 10 వేల కోట్లు అప్పు తెచ్చారు – టీపీసీసీ…

తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..:

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల విద్యశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు…

బాల్యం – మానవతకు మూలస్తంభం.

ముందుమాట: ఇవాళ మన జీవితాల్లో ఆధునికత పెరిగినా, మానవత్వం, నిస్వార్థ ప్రేమ, స్వచ్ఛమైన ఆలోచనలు తగ్గిపోతున్నాయి. దీనికి విరుద్ధంగా, మన బాల్యం మధురమైన జ్ఞాపకాలు, నిరాడంబరతతో నిండి ఉంటుంది. ‘‘దేవుడు లేదు – అది దేవలపై వ్యాపారం’’ అనే వాక్యం దీని…

విద్యాహక్కు చట్టంపై పిల్.. విచారణ 21వ తేదీకి వాయిదా:

Apr 11, 2025, తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు చేయాలని సామాజిక కార్యకర్త తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చి 16ఏళ్లు కావస్తున్న రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని పిటిషనర్ ఆవేదన…

3D మంత్రాలతో పేదల బతుకుల్ని నాశనం చేస్తున్న రేవంత్ సర్కార్: KTR.

Apr 11, 2025, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం…

త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క.

Apr 11, 2025, తెలంగాణలో త్వరలోనే అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఇలాంటి జాబ్‌మేళాను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని, సొంత ఊరు…

గుండెపోటు వచ్చే వారం రోజుల ముందు కనిపించే లక్షణాలు:

ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించారన్న వార్తలు తరచూ వింటున్నాం. కానీ గుండెపోటు అనేది అకస్మాత్తుగా రాదని, ముందస్తు హెచ్చరికలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే వారం రోజుల ముందే ఈ లక్షణఆలు కనిపించడం మొదలవుతాయి. ఈ హెచ్చరికలను నిర్లక్ష్యం…

జగిత్యాల లో మరో అవినీతి చేప:

A9 news,జగిత్యాల జిల్లా, ఏప్రిల్ 11: ఎసిబి అధికారుల దాడుల తో ఒక్కసారిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉద్యోగులు హడాలెత్తి పోయారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరరీ సెక్షన్లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రఘు…