Apr 11, 2025,
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15-16 నెలలు నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే 3D మంత్రాతో రేవంత్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి బతుకుల్ని నాశనం చేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న తెలంగాణ రైతన్న కడుపు మీద కొట్టారని మండిపడ్డారు. ప్రజల దృష్టి మరాల్చి భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ ప్రభుత్వం పాల్పడిందని ఆరోపించారు. HCU విధ్వంసంపై దేశం మొత్తం నివ్వెరపోయి చూసిందన్నారు.